విజయవాడ మచిలీపట్టణం హైవే కి ఆనుకొని పునాదిపాడు సర్కిల్ వద్ద 2000 గజాల స్థలం అమ్మకానికి కలదు.
ఈ స్థలం విజయవాడ మచిలీపట్టణం హైవే నుంచి పునాదిపాడు వైపు లెఫ్ట్ తిరిగే కార్నెర్ లో ఇటు హైవే కు (ప్లాట్ దక్షిణానికి) మరియు అటు పునాదిపాడు కు వెళ్లే 100 ఫీట్ రోడ్ కి (ప్లాట్ తూర్పు వైపు) అనుకోని ఉన్నది.
ఇరువైపులా ఇటు హైవే కు అటు పునాదిపాడు రోడ్ కి అనుకోని ఉన్న కార్నెర్ బిట్ అవ్వటం చేత కమర్షియల్ మరియు రెసిడెన్స్ కొరకు అత్యంత అనువనైది.
పునాదిపాడు రోడ్ ఫేసింగ్ – 138 .5 అడుగులు (దాదాపుగా)
విజయవాడ మచిలీపట్టణం ఫేసింగ్ – 130 అడుగులు (దాదాపుగా)
Leave a Reply