విజయవాడ పెనమలూరు లో డబల్ స్టెయిర్ బిల్డింగ్ అమ్మకానికి ! contact : 9642642111

విజయవాడ లోని పెనమలూరు లో ప్రకృతి హోమ్స్ లేఔట్ లో నిర్మించిన కొత్త రెండు అంతస్థుల భవనం అమ్మకానికి
కలదు.
బిల్డింగ్ లొకేషన్ : విజయవాడ లోని బందర్ రోడ్ కి 1.5 కిమీ లోపు దూరం లో పెనమలూరు లో ని ప్రకృతి హోమ్స్ లేఔట్ లో ఈ బిల్డింగ్ కలదు.

Google Map :

https://www.google.com/maps/place/16%C2%B027’29.1%22N+80%C2%B043’05.7%22E/@16.458086,80.7156868,17z/data=!3m1!4b1!4m4!3m3!8m2!3d16.458086!4d80.7182617?hl=en&entry=ttu

వివరాలు :

మొత్తం స్థలం : 166 sq యార్డ్స్. ఈ బిల్డింగ్ 166 గజాల మొత్తం స్థలం లో ఈస్ట్ ఫేసింగ్ లో కట్టబడింది.
బిల్డింగ్ కొలతలు : ఈస్ట్ రోడ్ ఫేసింగ్ – ౩౦ ఫీట్; లెంగ్త్ (బారు) – 50 ఫీట్.

ఒక్కో ఫ్లోర్ కి two బెడ్ రూమ్స్ విత్ attached బాత్ రూమ్స్ , హాల్ , ఓపెన్ కిచెన్ విత్ వాష్ ఏరియా కలవు

మాస్టర్ బెడ్ రూమ్ – 11.5 ఫీట్ / 14 ఫీట్
చిల్డ్రన్ బెడ్ రూమ్ – 11 ఫీట్ / 14 ఫీట్
హాల్ – 11 ఫీట్ / 19 ఫీట్ఈ బిల్డింగ్ కి ఈస్ట్ వైపు 40 ఫీట్ రోడ్ కలదు.

contact : 9642642111

ఈ క్రింది బిల్డింగ్ పూర్తి వీడియో చూడగలరు :