పోరంకి శ్రీనివాస్ నగర్ సీతారాంపురం కాలనీ రోడ్ లో ఈస్ట్ ఫేసింగ్ 230 గజాల ప్లాట్ అమ్మకానికి కలదు.
స్థలం వివరాలు :
Total Area : ఈస్ట్ ఫేసింగ్ 230 గజాల స్థలం
ప్లాట్ రోడ్ ఫేసింగ్ – 34 అడుగులు కలదు
ప్లాట్ లెంగ్త్ (బారు) – 60 అడుగులు
ఈ ప్లాట్ ఈస్ట్ వైపు 33 ఫీట్ రోడ్ కలదు
ఈ ప్లాట్ ఈస్ట్ ఫేసింగ్ , మరియు 34 / 60 మంచి కొలతలతో ,చుట్టూ ఇండిపెండెంట్ హౌసెస్, విల్లాస్ తో చాల మంచి రెసిడెన్సియల్ లొకేషన్ లో కలదు .
Price – 43000 per sq yard
Google Map Location :
Leave a Reply