#11 విజయవాడ పోరంకి మహాలక్ష్మి నగర్ లో మంచి గా కట్టబడిన కొత్త 3 BHK ఫ్లాట్ అమ్మకానికి ఉంది !

పోరంకి లో ని మహా లక్ష్మి నగర్ ( పంట కాలువ రోడ్ నుంచి రెండో బిట్ ) లోని అపార్ట్మెంట్ లో వెస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ మంచి ఇంటీరియర్స్ తో కట్టబడి ఉంది.
ఫ్లాట్ వివరాలు :

ఫేసింగ్ – వెస్ట్

ప్లైన్త్ ఏరియా – 1570 sq feet

రిజిస్ట్రేషన్ – 60 sq yards
పార్కింగ్ – 130 sq feet
కామన్ – 300 sq ఫీట్
ప్రైస్ – 95 lakhs

ప్రత్యేకతలు – మంచి లొకేషన్ లో విశాలంగా కట్టబడిన అపార్ట్మెంట్. ఫ్లోర్ కి ఒక్క ఫ్లాట్ చొప్పున కట్టడం తో ఇండివిడ్యుయల్ రో హౌస్ తరహా లో ఉంటుంది.
మెయిన్ డోర్స్ అన్ని టెక్ వుడ్ వాడారు. మంచి అభిరుచి తో ఫ్లాట్ ప్లాన్ మరియు ఇంటీరియర్స్ డిజైన్ చేయబడినవి
లోన్ సౌకర్యం కలదు.
బందర్ రోడ్ కి కేవలం 1 KM దూరం


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *